అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యుల మధ్య సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది.
త్రివిక్రమ్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహావిష్కరణ.. ఫోటోలు వైరల్..
2/14
3/14
తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ సహకారం, అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది.
4/14
5/14
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యుల మధ్య సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది.
6/14
7/14
అనంతరం సిరివెన్నెల సీతారామశాస్త్రి మహోత్సవ సభ నిర్వహించారు.
8/14
9/14
అనకాపల్లిలో పుట్టి సాహిత్య వేత్తగా, గేయ రచయితగా అనకాపల్లి కి గౌరవాన్ని తీసుకొచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విగ్రహ ఆవిష్కరణ ఆయన పుట్టిన ప్రాంతంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని, సిరివెన్నెల సీతారామశాస్త్రి కళాపీఠం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇస్తామని కొణతాల రామకృష్ణ తెలిపారు.
10/14
11/14
జీవంతో ఉన్నా లేకున్నా మనుషుల మనసుల్లో సజీవం గా నిలిచేది కొందరే అని సీతారామ శాస్త్రి గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడారు.