Telugu » Photo-gallery » Uk Pm Rishi Sunak And His Wife Akshata Murty Offered Prayers At Akshardham Temple Delhi
UK PM Rishi Sunak: ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ దంపతులు
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. రెండు రోజులు జరిగిన ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ సదస్సులో పాల్గొనేందుకు అతని భార్య అక్షతా మూర్తితో కలిసి వచ్చారు. వీరు భారత సంతతికి చెందినవారు కావడంతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.