Mega Cousins : అడవిలో న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ‘మెగా’ కజిన్స్..

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా వరుణ్ తేజ్, లావణ్య, నిహారిక, సుస్మిత, శ్రీజ.. ఇలా మెగా కజిన్స్ అంతా మహారాష్ట్రలోని తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ అడవిలో ఎంజాయ్ చేస్తున్నారు. పలు ఫోటోలను వరుణ్, లావణ్య తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7