Vasavi Ganeshan : ‘హుషారు పిట్టలు’ హీరోయిన్.. వాసవి గణేషన్ క్యూట్ ఫోటోలు..
వాసవి గణేషన్ (Vasavi Ganeshan) హీరోయిన్గా నటించిన హుషారు పిట్టలు మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమ్మడు.. లేటెస్టుగా మెరూన్ కలర్ డ్రెస్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.






