Virupaksha Pre Release Event : విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది. తాజాగా విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏలూరులో ఘనంగా నిర్వహించారు.