Vishwak Sen Cult Movie Opening : విశ్వక్ సేన్ కొత్త సినిమా.. ‘కల్ట్’ ఓపెనింగ్ ఫోటోలు..
హీరో విశ్వక్ సేన్ మరోసారి దర్శక నిర్మాతగా మారి కల్ట్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించగా నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గెస్టులుగా వచ్చారు. ఈ సినిమాలో యజ్ఞ తుర్లపాటి, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.