Telugu » Photo-gallery » Waltair Veerayya Movie Poonakalu Loading Song Launch In Sandhya 70mm Theater
Waltair Veerayya movie song launch : పాటకే ఇంత రచ్చా.. ఇక సినిమాకి ఏ రేంజ్ లో ఉంటుందో..
చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి పూనకాలు లోడింగ్ సాంగ్ ని థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. హైదరాబాద్ సంధ్య 70 MM వద్ద మెగా అభిమానులు రచ్చ చేశారు. దీంతో పాటకే ఈ రేంజ్ లో రచ్చ చేస్తే ఇక సినిమా రిలీజ్ కి ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో అని అనుకుంటున్నారు.