Satyadev : యంగ్ ట్యాలెంట్ అంతా ఒకేచోట.. సత్యదేవ్ కోసం తరలి వచ్చిన యువ హీరోలు, డైరెక్టర్‌లు..
హీరో సత్యదేవ్ ఇటీవల జీబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా సెలబ్రిటీల కోసం ఈ సినిమా స్పెషల్ షో వేయడంతో చాలా మంది యువ హీరోలు, డైరెక్టర్స్ వచ్చి సందడి చేసారు. సత్యదేవ్ కోసం ఇంతమంది యంగ్ ట్యాలెంట్ రావడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Updated on- November 30, 2024 / 01:59 PM IST
