అభ్యర్థుల ప్రకటన ఇంకెప్పుడు? ఎందుకింత గందరగోళం? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ప్రొ. నాగేశ్వర్‌ విశ్లేషణ

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఈ కూటమితో బీజేపీ చేరుతుందా? లేదా?

Andhra Pradesh Alliance Politics

Prof Nageshwar : టీడీపీ-జనసేన.. రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచి 5 నెలలు అవుతున్నా.. ఇంతవరకు సీట్ల సర్దుబాటుపై స్పష్టత లేకపోవడంతో కార్యకర్తల్లో గందరగోళం కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే పొత్తు తప్పనిసరి అంటూనే.. ఇరు పార్టీల్లోనూ నేతలు త్యాగాలు చేయలేమంటూ యూటర్న్‌ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అసలు.. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఈ కూటమితో బీజేపీ చేరుతుందా? లేదా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఏపీలో పొత్తుల రాజకీయంపై ప్రముఖ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..

Also Read : పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?

 

ట్రెండింగ్ వార్తలు