AP Telangana Water War
AP Telangana Water Dispute : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి సెంటిమెంట్ రాజుకోనుందా? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. వేసవి నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి రెండు రాష్ట్రాలు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ సమస్య మరింత సున్నితంగా మారి సెంటిమెంట్ రాజుకునేలా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చెబుతున్న సమస్య ఏంటి? ఎన్నికల వేళ వాటర్ సెంటిమెంట్ కు కేంద్రం వద్ద ఉన్న పరిష్కార మార్గం ఏంటి?
Also Read : కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారులకు అరెస్ట్ భయం
పూర్తి వివరాలు..