Godavari Flood Water : గోదావరికి వరద-మునిగిన శివాలయం

నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదీతీరంలో ఉన్న పురాతన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది.

Nizamabad Sivalayam

Godavari Flood Water : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదీతీరంలో ఉన్న పురాతన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. ఎగువున కురుస్తున్నవర్షాలతో గోదావరిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు మహారాష్ట్ర నంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండటంతో గోదావరి ఉప్పోంగి ఉరకలేస్తోంది. దీంతో శివాలంయ నీట మునిగింది.