India vs Oman
Asia Cup 2025: ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఒమన్ మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 38, శుభ్‌మన్ గిల్ 5, సంజు శాంసన్ 56, హార్దిక్ పాండ్యా 1, అక్షర్ పటేల్ 26,
శివమ్ దూబే 5, తిలక్ వర్మ 29, హర్షిత్ రాణా 13 (నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ 1, కుల్దీప్ యాదవ్ (నాటౌట్) 1 పరుగు తీశారు. (Asia Cup 2025)
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
బెంచ్‌లో: జితేష్ శర్మ, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
ఆమీర్ కలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మాద్ మిర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లామ్, ఆర్యన్ బిష్ట్, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రమణండి
బెంచ్‌లో: ఆశిష్ ఒడేదారా, సుఫ్యాన్ మెహ్మూద్, కరణ్ సోనావలే, మహ్మద్ ఇమ్రాన్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ యూసఫ్, వసీం అలీ, హస్నైన్ షా