IPL 2022: పంజాబ్ వర్సెస్ బెంగళూరు, పంజాబ్ బౌలింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఇందులో భాగంగా జరిగిన టాస్ లో మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి..

Rcb Vs Pk

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో భాగంగా మూడో మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఆడనున్నారు. ఇందులో భాగంగా జరిగిన టాస్ లో మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్ (డుప్లెసిస్)తో జట్టు కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది.

ఆర్సీబీ జట్టు:
డుప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, షెర్ఫాన్ రూథర్ ఫర్డ్, దినేశ్ కార్తీక్, డేవిడ్ విల్లే, షబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్

పంజాబ్ కింగ్స్:
మయాంక్ అగర్వాల్ ( కెప్టెన్), శిఖర్ ధావన్, భనకా రాజపక్సా, లియామ్ లివింగ్ స్టోన్, రాజ్ బవా, షారూక్ ఖాన్, ఒడీన్ స్మిత్, హర్ ప్రతీ బ్రార్, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్

Read Also : ఐపీఎల్ 2022 కోసం జియో సరికొత్త ప్లాన్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ చూడొచ్చు..!