IPL 2025 Schedule
ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. జియోహాట్ స్టార్ ఓటీటీ సహా స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెళ్ల ద్వారా షెడ్యూల్‌ను ప్రకటించారు. అలాగే, https://www.iplt20.com/matches/fixtures లోనూ షెడ్యూల్‌ను అప్‌లోడ్ చేశారు.
ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఈ ఏడాది మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మే 25న జరుగుతుంది.
ఐపీఎల్ షెడ్యూల్
ప్లే ఆఫ్, లీగ్ మ్యాచులు
పూర్తి షెడ్యూల్ ఇదే..