IPL 2026: ఉత్కంఠపోరులో ముంబైపై విజయం.. కోల్ కతా ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

  • Updated on- May 21, 2026 / 12:20 AM IST

IPL 2026: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలుపు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 రన్స్ టార్గెట్ ను కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. మనీష్ పాండే (45), పావెల్ (40), రహానే (21) రాణించారు. ఈ విజయంతో కేకేఆర్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.