IND vs NZ Semi Final Match : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో మీమ్స్.. మీరూ ఓ లుక్కేయండి

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం ఇవాళ జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు

IND vs NZ Semi Final Match

ODi World Cup 2023 India vs NZ : భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం ఇవాళ జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ లోకి వెళ్తుంది. ఈ మ్యాచ్లో విజయం ఏ జట్టును వరిస్తుందోనన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఇండియా – న్యూజిలాండ్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి.