ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించడంతో హైదరాబాద్ సన్‌రైజర్స్ ఆడే మ్యాచులపై స్పష్టత వచ్చింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ మొత్తం ఏడు మ్యాచులు ఆడనుంది.
ఎస్‌ఆర్‌హెచ్ హోమ్ మ్యాచులు
మార్చి 23న ఆర్‌ఆర్‌తో
మార్చి 27న ఎల్‌ఎస్‌జీతో
ఏప్రిల్ 6న జీటీతో
ఏప్రిల్ 12న పీబీకేఎస్‌తో
ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో
మే 5న ఢిల్లీలో
మే 10న కేకేఆర్‌తో
Also Read: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. మార్చి 22 నుంచి షురూ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో
అన్ని మ్యాచులు ఇవే..
ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది.
ఏయే ఏడాది ఏయే జట్టు గెలిచాయి?
2008 రాజస్థాన్ రాయల్స్
2009 డెక్కన్ ఛార్జర్స్
2010 చెన్నై సూపర్ కింగ్స్
2011 చెన్నై సూపర్ కింగ్స్
2012 కోల్‌కతా నైట్ రైడర్స్
2013 ముంబై ఇండియన్స్
2014 కోల్‌కతా నైట్ రైడర్స్
2015 ముంబై ఇండియన్స్
2016 సన్‌రైజర్స్ హైదరాబాద్
2017 ముంబై ఇండియన్స్
2018 చెన్నై సూపర్ కింగ్స్
2019 ముంబై ఇండియన్స్
2020 ముంబై ఇండియన్స్
2021 చెన్నై సూపర్ కింగ్స్
2022 గుజరాత్ టైటాన్స్
2023 చెన్నై సూపర్ కింగ్స్
2024 కోల్‌కతా నైట్ రైడర్స్