T20 World Cup 2021: టీమిండియాకు మళ్లీ బ్యాటింగే, జట్టులోకి ఇషాన్, శార్దూల్

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది.

Team India

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. హోరాహోరీగా తలపడనున్న మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ తీసుకుంది. గఫ్తిల్ గాయం నుంచి కోలుకుని తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ హెల్త్ ప్రాబ్లమ్ కారణంగా ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తుండగా.. భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని శార్దూల్ ఠాకూర్ భర్తీ చేయనున్నాడు.

పాక్ తో ఓడిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలోనూ ఓడితే.. సెమీస్ కు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. 2016 వరకు టీ20ల్లో భారత్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడలేదు. ఆ తర్వాత 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు ఓడిపోయింది.

………………………………………: మనిషి అసలు స్వభావం బయటపడే సందర్భం ఇదే!

Teams:
India (Playing XI): Ishan Kishan, Rohit Sharma, KL Rahul, Virat Kohli(c), Rishabh Pant(w), Hardik Pandya, Ravindra Jadeja, Shardul Thakur, Mohammed Shami, Varun Chakaravarthy, Jasprit Bumrah

New Zealand (Playing XI): Martin Guptill, Daryl Mitchell, Kane Williamson(c), James Neesham, Devon Conway(w), Glenn Phillips, Mitchell Santner, Ish Sodhi, Tim Southee, Adam Milne, Trent Boult