Yuzvendra Chahal: చాహల్ భార్యతో ఖురానా డ్యాన్స్ వీడియో

క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో అపర్‌శక్తి ఖురానా స్టెప్పులు మీరు చూశారా.. బచ్‌పన్ కా ప్యార్ బంద్వాగాన్ పాటకు డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాబులస్ కొరియోగ్రాఫర్.. ధనశ్రీ వర్మతో కలిసి ఖురానా పంజాబీ ట్విస్ట్ ఇచ్చారు.

Yuzvendra Chahal: చాహల్ భార్యతో ఖురానా డ్యాన్స్ వీడియో

Chahal Dhana Sree

Updated On : August 3, 2021 / 9:03 PM IST

Yuzvendra Chahal: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో అపర్‌శక్తి ఖురానా స్టెప్పులు మీరు చూశారా.. బచ్‌పన్ కా ప్యార్ బంద్వాగాన్ పాటకు డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాబులస్ కొరియోగ్రాఫర్.. ధనశ్రీ వర్మతో కలిసి ఖురానా పంజాబీ ట్విస్ట్ ఇచ్చారు.

ఈ వీడియోను పోస్టు చేసిన ఆమె.. పంజాబీ తడ్కాను యాడ్ చేస్తున్నా. ఈ ట్రెండ్ కు పంజాబీ ఫ్లేవర్ ను కలిపా. నా ఫేవరేట్ కు కరెక్ట్ గా సరిపోయింది. ట్రెండ్ కు తగ్గట్లుగా విభిన్నంగా ఉంది. ఇది చాలా సరదాగా ఉంది కూడా. అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. ఒక్క బీట్ కూడా మిస్ అవకుండా చేసిన స్టెప్పులు చూసి మిగతా సెలబ్రిటీలు కూడా షేర్ చేస్తున్నారు.