Amazon Sale Offer : రూ. 83వేల విలువైన స్మార్ట్‌టీవీ కేవలం రూ. 17వేలు మాత్రమే.. ఈ ఆఫర్ మళ్లీ రాదు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Amazon Sale Offer : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అన్ని కేటగిరీలలో అదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మీరు పెద్ద సైజు స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశం. మీరు రూ. 83,000 విలువైన స్మార్ట్ టీవీని కేవలం రూ. 20వేల కన్నా తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

Amazon Sale Offer _ Smart TV worth 83 thousand rupees for only 17 thousand rupees

Amazon Sale Offer : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లోని దాదాపు ప్రతి సెగ్మెంట్‌లో అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, గృహోపకరణాలపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ ఇంటికి పెద్ద సైజ్ స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే.. మీరు ఈ సెల్‌లో ఖరీదైన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్ టీవీ విభాగంలో సేల్‌లో అద్భుతమైన ఆఫర్ అందుబాటలో ఉంది. మీరు రూ.83వేలు ధర కలిగిన స్మార్ట్ టీవీని రూ.20వేల కన్నా తక్కువకు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ టీవీ సైజు 50 అంగుళాలు మాత్రమే.. అదేమిటంటే.. ఈ టీవీని మీ ఇంటికి తెచ్చుకుంటే.. థియేటర్ మాదిరిగా కనిపిస్తుంది. పెద్ద సైజ్ టీవీని కొనుగోలు చేసేందుకు అమెజాన్ మీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ డీల్ గురించి పెద్ద సైజు స్మార్ట్ టీవీని ఎలా పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

Read Also : Paytm Freedom Travel Carnival : పేటీఎం యూజర్లకు గుడ్‌ న్యూస్.. మీరు బుకింగ్ చేసే ట్రావెల్ టిక్కెట్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!

స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ ఆఫర్ :
50-అంగుళాల స్మార్ట్ TV Foxsky 4K UHD స్మార్ట్ LED TV 50FS-VS మోడల్. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 82,990. కానీ, ప్రస్తుతం ఈ టీవీ సేల్ సమయంలో కేవలం రూ. 21,999కే అందుబాటులో ఉంది. గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో మీకు రూ.60,991 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఇప్పుడు మీరు మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Amazon Sale Offer _ Smart TV worth 83 thousand rupees for only 17 thousand rupees

ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఈ టీవీలో మీకు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు. మీరు బ్యాక్ ఆఫర్‌లో రూ.2వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.2500 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు రెండు ఆఫర్ల పూర్తి విలువను పొందినట్లయితే.. ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 17,499కి కొనుగోలు చేయొచ్చు.

స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు :
Foxsky 4K UHD స్మార్ట్ LED టీవీలో 50-అంగుళాల 4K డిస్‌ప్లే లభిస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60Hz. మ్యూజిక్, వినోదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్ టీవీ 30W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. డాల్బీ ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మోస్ ఫీచర్ సౌండ్‌లో అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ వెర్షన్ 9.0OS పై రన్ అవుతుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్, బిల్ట్ ఇన్ వై-ఫై ఫీచర్‌ని కంపెనీ అందించింది.

Read Also : iPhone 15 Series Launch : ఆపిల్ అభిమానులకు పండగే.. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర, ఫీచర్లు ఇవేనట..!

ట్రెండింగ్ వార్తలు