Samsung Galaxy Z Fold 6 Phone
ఫోల్డబుల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది.. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ Samsung Galaxy Z Fold 6 5G పై అమెజాన్ ఊహించనంత డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త Galaxy Z Fold 7 లాంచ్‌కు ముందు, Samsung Galaxy Z Fold 6 5G మోడల్‌ను ఇంత తక్కువ ధరకు సొంతం చేసుకునేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్. ఈ అద్భుతమైన డీల్ వివరాలేంటో చూద్దాం.
ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను ఎలా పొందాలో వివరంగా చూద్దాం..
Also Read: వన్‌ప్లస్ నార్డ్ 5 ధర, ఫీచర్లు లీక్.. చూస్తే ఆశ్చర్యపోతారు..
సాధారణంగా, ఒక కొత్త మోడల్ (Galaxy Z Fold 7) లాంచ్ అవ్వడానికి ముందు, పాత మోడల్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు ఇలాంటి భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. టెక్నాలజీ పరంగా Z Fold 6 ఇప్పటికీ చాలా శక్తివంతమైన ఫోన్. కాబట్టి, ఇది వినియోగదారులకు ఒక సువర్ణావకాశం.
కచ్చితంగా వదులుకోకూడని డీల్ ఇది. మీరు చాలా కాలంగా ఒక ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటే, ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఫ్లాగ్‌షిప్ పనితీరు, అద్భుతమైన డిస్‌ప్లే, శక్తిమంతమైన కెమెరాలు, అన్నింటికన్నా ముఖ్యంగా రూ.42,000 భారీ తగ్గింపు దీనిని ఒక “స్టీల్ డీల్”గా మార్చేస్తున్నాయి. ఆఫర్ ముగిసేలోపే సొంతం చేసుకోండి..