Telugu » Technology » Iphone 17 Pro Amazon Discount Deal Full Details Here Mz
ఐఫోన్ 17 ప్రో పై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో సగం ధరకే?
iPhone 17 Pro Price: కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇది ఆపిల్ అభిమానులకు అప్‌గ్రేడ్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం. ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అలాగే బ్యాంక్ ఆఫర్‌లను కలిపి యూజ్ చేయడం వల్ల ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ను సగం ధరకు కొనవచ్చు. తక్కువ ధరలో హై ఎండ్ టెక్నాలజీ కలిగిన ఈ ఫోన్ ని సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.
కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఆపిల్ తాజా ఫ్లాగ్‌షిప్‌కు అప్‌గ్రేడ్ అవ్వడానికి ఇదే సరైన సమయం.
2/5
'అవే డ్రాపింగ్" ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ అలాగే ఐఫోన్ ఎయిర్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో పై ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
3/5
ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర ఇండియాలో రూ. 1,34,900. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి గరిష్టంగా రూ. 58,000 వరకు పొందవచ్చు.
4/5
గరిష్ట ఎక్స్ఛేంజ్ విలువతో, ఐఫోన్ 17 ప్రో ధర రూ. 76,900కు తగ్గుతుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 7,745 తగ్గింపు.
5/5
అన్ని ఆఫర్లతో కలిపి, ఐఫోన్ 17 ప్రో తుది ధర రూ. 70,155 వరకు తగ్గుతుంది. దాదాపు సగం ధరకు ఐఫోన్ 17 ప్రోను సొంతం చేసుకునే అద్భుత అవకాశం.