Realme 15 Pro and Poco F7 Phones
రియల్‌మీ 15 ప్రో ఇటీవలే శక్తిమంతమైన చిప్‌సెట్, కెమెరా, పెద్ద బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో లాంచ్ అయ్యింది. కొన్ని రోజుల ముందు విడుదలైన పోకో F7 కూడా దాదాపు అదే ధర పరిధిలో మార్కెట్లోకి దూసుకొచ్చి పోటీగా నిలుస్తోంది. ఈ రెండు ఫోన్లలో ఏది బెటరో చూద్దాం..
చిప్‌సెట్ / పర్ఫార్మెన్స్
రియల్‌మీ 15 ప్రో – స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4
పోకో F7 – స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4
పోకో F7 CPU, గేమింగ్ పెర్ఫార్మెన్స్, స్పీడ్ విషయంలో బెటర్‌గా ఉంది
డిస్ప్లే
రియల్‌మీ 15 ప్రో – 6.8 ఇంచ్ 4D కర్వ్+ హైపర్‌గ్లో అమోలెడ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠ బ్రైట్‌నెస్ 6500 నిట్స్
పోకో F7 – 6.83 ఇంచ్ 1.5K అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, బ్రైట్‌నెస్ 3200 నిట్స్
కెమెరా
రియల్‌మీ 15 ప్రో – 50MP సోనీ IMX896 మెయిన్ కెమెరా, 50MP వైడ్ యాంగిల్, 50MP ఫ్రంట్ కెమెరా (4K@60fps)
పోకో F7 – 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 20MP సెల్ఫీ కెమెరా
బరువు
రియల్‌మీ 15 ప్రో – 7.69 మిమీ, 187 గ్రాములు
పోకో F7 – 8.2 మిమీ, 215.7 గ్రాములు
బ్యాటరీ సామర్థ్యం
పోకో F7 – 7550mAh
రియల్‌మీ 15 ప్రో – 7000mAh
సేఫ్టీ / ప్రొటెక్షన్
రియల్‌మీ 15 ప్రో – IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
పోకో F7 – IP66, IP68, IP69
రెండింటికీ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్
ఏఐ ఫీచర్లు
రియల్‌మీ 15 ప్రో – ఏఐ పార్టీ మోడ్, ఏఐ మాజిక్‌గ్లో 2.0, ఏఐ ఎడిట్ జినీ
( ఏఐ స్కిన్ టోన్ రీస్టోరేషన్ అల్గారిథం, నైట్స్‌కేప్ పోర్ట్రెయిట్ అల్లారిథం ఆధారంగా)
పోకో F7 – ఏఐ ఇంటర్ప్రెటర్, ఏఐ నోట్స్, ఏఐ రికార్డర్, సర్కిల్ టు సెర్చ్
ధర
రియల్‌మీ 15 ప్రో
పోకో F7
12GB + 256GB – రూ.31,999
12GB + 512GB – రూ.33,999 (రూ.5,000 తక్కువ)
రియల్‌మీ 15 ప్రో – కెమెరా, డిస్ప్లే, స్లిమ్ డిజైన్‌లో బాగుంది
పోకో F7 – పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ధరలో బెటర్