స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు, రోజంతా వచ్చే బ్యాటరీ… ఇలాంటి ఫీచర్లు ఉన్న ఒక మంచి 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం మార్కెట్‌లో గెలాక్సీ ఏ56 5G, రియల్‌మీ 14 ప్రో ప్లస్ తక్కువ ధరకే టాప్-ఎండ్ ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి.
ఫీచర్ | Samsung Galaxy A56 5G | Realme 14 Pro Plus |
---|---|---|
ప్రైమరీ కెమెరా | 50MP (OIS) | 50MP (OIS) |
అల్ట్రా-వైడ్ | 12MP | 50MP (OIS) |
టెలిఫొటో | లేదు | 8MP టెలిఫొటో (OIS) |
ఫ్రంట్ కెమెరా | 12MP | 32MP Sony IMX896 సెన్సార్ |
ప్రాసెసర్
ఫోన్ పనితీరుకు ప్రాసెసర్ గుండెలాంటిది. రోజువారీ వాడకం నుంచి హై-ఎండ్ గేమింగ్ వరకు, ప్రాసెసర్ పనితీరు చాలా ముఖ్యం. ఇక్కడ ఈ రెండు ఫోన్ల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
సాధారణ వాడకానికి శాంసంగ్ సరిపోతుంది. కానీ, గేమింగ్, వీడియో ఎడిటింగ్, ఎక్కువ యాప్స్ ఒకేసారి వాడే వారికీ Realme 14 Pro Plus మెరుగైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. వర్చువల్ RAM ఉండటం దీనికి అదనపు బలం.
డిస్‌ప్లే, బ్యాటరీ
ఫీచర్ | Samsung Galaxy A56 5G | Realme 14 Pro Plus |
---|---|---|
డిస్‌ప్లే సైజ్ | 6.7″ Super AMOLED | 6.83″ AMOLED (పెద్దది) |
రిఫ్రెష్ రేట్ | 120Hz | 120Hz |
పీక్ బ్రైట్‌నెస్ | 1200 నిట్స్ | 1500 నిట్స్ (ఎండలో బాగా కనిపిస్తుంది) |
ప్రొటెక్షన్ | Gorilla Glass Victus+ | – |
బ్యాటరీ | 5000mAh | 6000mAh |
ఛార్జింగ్ | 25W | 80W SUPERVOOC |
పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్రైట్‌నెస్, భారీ బ్యాటరీ, మెరుపు వేగంతో ఛార్జింగ్… ఇలా అన్ని విభాగాల్లో Realme 14 Pro Plus బాగుంది.
కెమెరా
ఫీచర్ | Samsung Galaxy A56 5G | Realme 14 Pro Plus |
---|---|---|
ప్రైమరీ కెమెరా | 50MP (OIS) | 50MP (OIS) |
అల్ట్రా-వైడ్ | 12MP | 50MP (OIS) |
టెలిఫోటో | లేదు | 8MP టెలిఫోటో (OIS) |
ఫ్రంట్ కెమెరా | 12MP | 32MP Sony IMX896 సెన్సార్ |
శాంసంగ్ కెమెరా నాణ్యత బాగున్నప్పటికీ, Realme మూడు కెమెరాలకు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఇవ్వడం, 50MP అల్ట్రా-వైడ్, శక్తిమంతమైన సెల్ఫీ కెమెరా అందించడం వల్ల ఫొటోగ్రఫీ ప్రియులకు Realme 14 Pro Plus నచ్చుతుంది.
ధర, ఆఫర్లు
ఎవరు ఏ ఫోన్ కొనాలి?
Samsung Galaxy A56 5G – వీరికి సరైనది
Realme 14 Pro Plus – వీరికి బెస్ట్ ఛాయిస్
బ్రాండ్ పేరు పక్కన పెడితే, పనితీరు, కెమెరా, బ్యాటరీ, ముఖ్యంగా ధర పరంగా Realme 14 Pro Plus దాదాపు ప్రతి విభాగంలో శాంసంగ్ కంటే బాగుంది.