×
Ad

Samsung Galaxy S25 FE : అమెజాన్‌లో కిర్రాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్ ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!

Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ S25 FE టాప్ వేరియంట్ ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో రూ. 12వేలు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6
Samsung Galaxy S25 FE : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ ఫోన్ లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 FE (టాప్ వేరియంట్) రూ. 12వేల తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ రూ. 77,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది.
2/6
ఈ శాంసంగ్ ఫోన్ అదిరిపోయే కెమెరా, డిజైన్, డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మీరు రూ. 62వేల కన్నా తక్కువ ధరకు లేటెస్ట్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 FE డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ధర : శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ 8GB ర్యామ్ +512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12వేల తగ్గింపుతో రూ.65,999కి లభిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు HDFC క్రెడిట్ కార్డుపై రూ.4,250 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.62వేల కన్నా తగ్గుతుంది.
4/6
శాంసంగ్ గెలాక్సీ S25 FE స్పెషిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ ప్యానెల్‌ కలిగి ఉంది. హుడ్ కింద, ఇన్-హౌస్ ఎక్సినోస్ 2400 (4nm) చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీని అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4,900mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది.
5/6

6/6
ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై రన్ అవుతుంది. కెమెరాల విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ OISతో కూడిన 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 8MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.