Year end sale on Flipkart _ Top deals on smartphones under Rs. 15,000
Year End Sale on Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) యాప్, వెబ్‌సైట్‌లో ఇయర్ ఎండ్ సేల్ (Year end sale on Flipkart)ను ప్రారంభించింది. డిసెంబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్‌లు, మరిన్ని ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాంటి ఆఫర్లలో ఒకటి స్మార్ట్‌ఫోన్లపై అందుబాటులో ఉంది. రూ. 15వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని బెస్ట్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మి 9 (Realme 9) :
రియల్‌మి Realme 9 (6GB RAM+128GB ROM) వేరియంట్ రూ. 20,999కి బదులుగా రూ. 13,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, ఈ డీల్‌పై కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా, రూ.13,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Year End Sale on Flipkart _ Top deals on smartphones under Rs. 15,000
పోకో M4 ప్రో 5G ఫోన్ (POCO M4 Pro 5G) :
పోకో M4 Pro 5G (6GB RAM+128GB ROM) వేరియంట్ రూ.19,999కి బదులుగా రూ.13,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, కస్టమర్‌లు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు, రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 3000 వరకు పొందవచ్చు.
Year End Sale on Flipkart _ Top deals on smartphones under Rs. 15,000
అదనంగా, రూ. 13,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. మీడియాటెక్ (Mediatek) డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
వివో T1 44W (vivo T1 44W) :
వివో T1 44W ( 4GB RAM+128GB ROM) వేరియంట్ రూ. 19,990కి బదులుగా రూ. 14,499 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, కస్టమర్‌లు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 3000 వరకు ఉంటుంది. అదనంగా, రూ. 13,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది.
Year End Sale on Flipkart_ Top deals on smartphones under Rs. 15,000
ఈ స్మార్ట్‌ఫోన్ 6.44-అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో పాటు ట్రిపుల్ రియర్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..