10 TV Food Fusion Awards 2025: 10టీవీ ప్రతిష్ఠాత్మక ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 విజేతలు వీరే..

10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్‌ 2025 ప్రోగ్రాం ఉత్సాహంగా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ప్రోగ్రాంకు హాజరయ్యారు. 53 విభాగాల్లో విజేతలకు అవార్డులు అందజేశారు.

తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా.. టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సమక్షంలో.. సెలబ్రిటీలు, ప్రముఖులు, అతిరథమహారథుల సందడి మధ్య.. టాప్ మోస్ట్ రెస్టారెంట్స్‌ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్‌ ఫ్యూజన్‌ అవార్డ్స్‌ 2025 ప్రదానోత్సవం జరిగింది.

ఇందులో అవార్డులు గెలుచుకున్న హోటల్స్‌, రెస్టారెంట్లు ఇవే..

1 ఉత్తమ ప్రీమియం కేఫ్ – కేఫ్ నీలోఫర్

2 ఉత్తమ దక్షిణ భారత రెస్టారెంట్ – శ్రీ కన్య కంఫర్ట్ రెస్టారెంట్

3 బెస్ట్ అథెంటిక్ తెలుగు క్యుజీన్ రెస్టారెంట్ – వివాహ భోజనంబు

4 ఉత్తమ తెలుగు కిచెన్ – AnTeRa రెస్టారెంట్

5 ఉత్తమ హైదరాబాదీ బిర్యానీ – షా ఘౌస్ హోటల్

6 బెస్ట్‌ సౌత్ ఇండియన్ ఆఫెరింగ్ రెస్టారెంట్ – దక్షిణ్

7 బెస్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ – స్పైసీ వెన్యు

8 బెస్ట్ టీ – కేఫ్ నీలోఫర్

9 బార్‌ విత్‌ ఇన్నోటివ్‌ కాక్‌టైల్‌- ఆక్వా స్పిరిట్ బార్

10 బెస్ట్ టాప్ పిక్కింగ్ ఆన్‌లైన్ స్వీట్లు & సావరీలు – హోటల్ 7 హనీ హార్వెస్ట్

11 హైదరాబాద్‌లో ఉత్తమ స్వీట్ షాప్ – ఆలివ్ మిఠాయ్ షాప్

12 బెస్ట్‌ సౌతిండియన్ బ్రేక్‌ఫాస్ట్‌ ప్లేస్ – కాంచీ కేఫ్

13 ఉత్తమ క్యాటరింగ్ సేవలు – మహా స్పైస్

14 బెస్ట్ బేకరీ – బ్రౌన్ బేర్ బేకరీ

15 బెస్ట్ సౌత్ ఇండియన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్లు (ఇండియా) – యునైటెడ్ తెలుగు కిచెన్స్

16 బెస్ట్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ ఆన్ హైవే – హోటల్ వివేరా

17 బెస్ట్ ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్స్ – గోదావరి వంటిల్లు

18 బెస్ట్ వెడ్డింగ్ క్యాటరర్స్ – ఆకాంక్ష క్యాటరర్స్

19 బెస్ట్ డెయిరీ, బెస్ట్ డెయిరీ ప్రొడక్ట్స్ – కరీంనగర్ డెయిరీ

20 బెస్ట్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ హైవే – విలేజ్ ఆర్గానిక్ కిచెన్

21 బెస్ట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ – నానీస్ కిచెన్

22 బెస్ట్ ఎక్సెప్షనల్ రెస్టారెంట్ ఎక్స్‌పీషియన్ – సామా ది ఇండియన్ కిచెన్

23 బెస్ట్ జఫ్రానీ బిర్యానీ – పిస్తా హౌస్

24 బెస్ట్ యాంబియెన్స్ రెస్టారెంట్ – ఆంగన్ రెస్టారెంట్

25 బెస్ట్ ఆథెంటిక్ తెలంగాణ రెస్టారెంట్ – అంకాపూర్ విలేజ్

26 బెస్ట్ థాలీ ఇన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ – పల్లె విందు

27 బెస్ట్ రీజినల్ బిర్యానీ – పాండీ పరోటాస్

28 బెస్ట్ డ్రైవ్-ఇన్ విత్ రాయలసీమ ఫ్లేవర్స్ – చిత్తూరు నాయుడు

29 బెస్ట్ లావిష్ & అఫొర్డేబుల్ బఫే – సర్కిల్స్

30 ఉత్తమ సాంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్‌ – పూర్ణ టిఫిన్ సెంటర్

31 ఉత్తమ హోమ్లీ ఫుడ్ – నాగభూషణం మెస్

32 ఉత్తమ హాస్పిటాలిటీ సేవలు – GSR హాస్పిటాలిటీ సర్వీసెస్

33 ఉత్తమ పాన్ ఆసియన్ & హిమాలయన్ వంటకాలు – సెవెన్ సిస్టర్స్

34 వరంగల్ వరంగల్‌లోని ఉత్తమ కుటుంబ రెస్టారెంట్ – హోటల్ అశోక

35 షాద్‌నగర్‌ ఉత్తమ ఫ్యామిలీ రెస్టారెంట్ – హోటల్ ఆషియానా

36  బెస్ట్‌ రెస్టారెంట్ ఇన్ కోల్ బెల్ట్‌ – వేణు రెస్టారెంట్

37 ఉత్తమ ఆంధ్ర వంటకాలు, గ్రిల్ – పల్నాడు రుచులు

38 ఉత్తమ అథెంటిక్ కేఫ్ – పంచతంత్ర

39 ఉత్తమ బిర్యానీ – కేఫ్ బహార్

40 ఉత్తమ హలీమ్ – పిస్తా హౌస్

41 ఉత్తమ స్వచ్ఛమైన నెయ్యి – శ్రీ మురుగన్ నెయ్యి

42 ఉత్తమ ఫామ్ స్టే – ఫామ్ స్టే రిసార్ట్స్

43 ఉత్తమ నాన్ వెజ్ పికిల్స్ – గోదావరి వంటిల్లు

44 ఉత్తమ సెన్సేషనల్ వెడ్డింగ్ ప్లానర్ – వైకుంఠ వెడ్డింగ్ ప్లానర్స్

45 ఉత్తమ రిసార్ట్స్ – సెలబ్రిటీ రిసార్ట్స్

46 ఉత్తమ ఫ్లేవర్డ్ టీ – లాసా లంసా టీ

47 ఉత్తమ ఇన్నోవేటివ్ షావర్మా – గ్రిల్ 9

48 బెస్ట్‌ సప్లయర్‌ ఆఫ్ సస్టైనేబుల్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌ టు హాస్పిటాలిటీ సెగ్మెంట్ – నెస్టిన్ లైఫ్ B2B హాస్పిటాలిటీ సప్లై పోర్టల్

49 మెహ్ఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌ – బెస్ట్‌ వాల్యు ఫర్ మనీ బ్రాండ్

50 మెహ్ఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌ – బెస్ట్‌ చికెన్ బిర్యానీ

51 టార్జెస్ట్‌ టీ పౌండర్ రిటైల్ చైన్ ఇన్ హైదరాబాద్ – ఏ వన్ టీ కంపెనీ

52 బెస్ట్ కుక్కర్-పులావ్ – హోటల్ ఉషా ముల్పురి కిచెన్

53 బెస్ట్‌ రెస్టారెంట్‌ ఇన్‌ భద్రాచలం టెంపుల్ సిటీ – గౌతమి స్పైస్ రెస్టారెంట్