×
Ad

Telangana : 24 గంటల్లో 691 కరోనా కేసులు, 05 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 691 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 05 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 09 వేల 908 యాక్టివ్ కేసులుండగా..3 వేల 771 మంది మృతి చెందారు.

  • Published On : July 21, 2021 / 08:40 PM IST

Tg Corona

Corona Cases In Telangana : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 691 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 05 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 09 వేల 908 యాక్టివ్ కేసులుండగా..3 వేల 771 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 565 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 85 కరోనా కేసులు బయటపడ్డాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 25 వేల 042గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 09 వేల 908గా ఉంది.

Read More : Jeff Bezos : జెఫ్ బెజోస్‌కు ఎదురు దెబ్బ…. నెటిజన్ల నెగెటివ్ కామెంట్లతో షాక్

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –
ఆదిలాబాద్ 02. భద్రాద్రి కొత్తగూడెం 23. జీహెచ్ఎంసీ 85. జగిత్యాల 26. జనగామ 10. జయశంకర్ భూపాలపల్లి 09. జోగులాంబ గద్వాల 03. కామారెడ్డి 00. కరీంనగర్ 55. ఖమ్మం 56. కొమరం భీం ఆసిఫాబాద్ 07. మహబూబ్ నగర్ 08.

Read More : Sonu Sood : అమ్మా..చాలా మిస్ అవుతున్నా

మహబూబాబాద్ 19. మంచిర్యాల 37. మెదక్ 01. మేడ్చల్ మల్కాజ్ గిరి 30. ములుగు 09. నాగర్ కర్నూలు 05. నల్గొండ 38. నారాయణపేట 02. నిర్మల్ 03. నిజామాబాద్ 07. పెద్దపల్లి 42. రాజన్న సిరిసిల్ల 19. రంగారెడ్డి 29. సంగారెడ్డి 07. సిద్దిపేట 18. సూర్యాపేట 47. వికారాబాద్ 05. వనపర్తి 09. వరంగల్ రూరల్ 25. వరంగల్ అర్బన్ 41. యాదాద్రి భువనగిరి 14. మొత్తం 691.