KTR Exclusive Interview With Gorati Venkanna
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏమేం మార్పులు వచ్చాయి? ఆ నాటికి ఈ నాటికి చెరువుల, నీళ్లలో వచ్చిన మార్పులు ఏంటి? నాడు పల్లె కన్నీరు పెడుతోందన్న మీరు.. నేడు స్వపరిపాలనలో పల్లె ఏమంటోంది? అంటే ఏం చెబుతారు. ఇలాంటి ప్రశ్నలకు గోరటి వెంకన్న ఏం సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనపై, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఆయన ఏమన్నారు?
Also Read : టార్గెట్ 25 సీట్లు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బిగ్ ప్లాన్..!
తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో, కవిత్వంతో ప్రజలను జాగృతం చేయడంలో కీలక పాత్ర వహించిన ప్రజాకవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను మంత్రి కేటీఆర్ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వూ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి సహా పలు అంశాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ప్రశ్నలు అడగ్గా అందుకు గోరటి వెంకన్న తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Also Read : గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న 43మంది అభ్యర్ధులు