Nalgonda : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. ఉమ్మడి నల్లగొండలో ఎగిరే జెండా ఏది?

Nalgonda District Political Scenario : గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి వారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోరు రసవత్తరంగా ఉంది. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుండగా.. పలు చోట్ల బీజేపీ, సీపీఎం గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి వారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

జానారెడ్డి తొలిసారి తన తనయుడు జైవీర్ రెడ్డిని బరిలో నిలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు ఆరుగురు హ్యాట్రిక్ రేసులో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బరిలో ఉన్న అభ్యర్థుల బలాబలాలపై స్పెషల్ అనాలసిస్.. బ్యాటిల్ ఫీల్డ్ లో..

 

 

 

ట్రెండింగ్ వార్తలు