Hyderabad : కారు జోరు కొనసాగుతుందా? కాంగ్రెస్‌కు పూర్వ వైభవం దక్కుతుందా? హైదరాబాద్‌లో గెలుపెవరిది?

గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు కొనసాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..

Hyderabad Political Scenario Battlefield

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో ఏ పార్టీ హవా నడుస్తోంది? హైటెక్ సొబగులతో విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ డెవలప్ మెంట్ లో ఏ పార్టీ పాత్ర ఎంత? తమ హయాంలోనే భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని బీఆర్ఎస్, కాంగ్రెస్.. పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ ప్రచారంలో ఎవరి వాదన వాస్తవమో కానీ, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కే జైకొట్టారు నగర ఓటర్లు.

Also Read : తెలంగాణలో రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన ”ఆ నలుగురు”

మొత్తం 15 నియోజకవర్గాలకు గాను 7 సీట్లలో బీఆర్ఎస్, మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచి సత్తా చాటాయి. ఇక కాంగ్రెస్ ఖాతా తెరవకపోగా, బీజేపీ గోశామహల్ తో సరిపెట్టుకుంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభావం చూపబోతోంది? గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు సాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..

Also Read : ఇంతవరకు గులాబీ జెండా ఎగరని గోశామహల్‌లో ఈసారి విజేత ఎవరు?

ట్రెండింగ్ వార్తలు