CM KCR
CM KCR Mahabubnagar Tour : సీఎం కేసీఆర్ నేడు మహబూబ్ నగర్ కు రానున్నారు. రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్ తో ఆయన మహబూబ్ నగర్ కు చేరుకోనున్నారు. మొదటగా పట్ణణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పాలకొండ దగ్గర నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Contract Jobs : మహబూబ్ నగర్ జీఎంసీలో ఒప్పంద ఉద్యోగాలు
అనంతరం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఎంవీఎస్డి డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరుగనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శనివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.