Cm Kcr
CM KCR: జగిత్యాల పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ షెడ్యూల్ లో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం చేయనున్న ఈ పర్యటనలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించనున్నారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గం ద్వారా రేగుంటకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమన్ స్వగ్రామం రేగుంటలోని అతని ఇంటివద్దనే గడపనున్నారు.
Read:KCR Cabinet Sack Minister : కేసీఆర్ కేబినెట్ నుంచి మరో వికెట్ డౌన్?