CM Revanth Reddy and Ministers (Image Credit To Original Source)
భువనగిరి ఇన్‌చార్జిగా మంత్రి మంత్రి సీతక్క
పెద్దపల్లి ఇన్‌చార్జిగా మంత్రి జూపల్లి కృష్ణారావు
మెదక్ ఇన్‌చార్జిగా మంత్రి వివేక్ వెంకటస్వామి
CM Revanth Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నిన్న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్‌చార్జిగలను నియమించారు. మంగళవారం నుంచే ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని అన్నారు.