జూన్ 6 తర్వాత ఆ 5 శాఖలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు..!

ఇప్పటికే కొత్త పాలసీల నివేదికలు సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.

Cm Revanth Reddy : తెలంగాణలో కొత్త ప్రభుత్వం సరికొత్త పాలసీలు రూపొందించే పనిలో పడింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత విద్యుత్, విద్య, వ్యవసాయం, ఎక్సైజ్, రెవెన్యూ శాఖల్లో నూతన పాలసీలను అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పాలసీల నివేదికలు సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.

Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు వీరేనా? త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..!

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు