తెలంగాణలో దేవదాయ శాఖ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం

  • Publish Date - September 28, 2020 / 07:39 PM IST

Devadaya Sakha Lands Registration ban : తెలంగాణలో దేవదాయ శాఖలో భూముల రిజిస్ట్రేషన్లు నిషేధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయశాఖ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.



అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.



ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల లేవెత్తిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.