GHMC ELECTION 2020 TDP first list: జీహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల బరిలో తాము నిలుస్తున్నామంటూ..తెలంగాణ టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా..2020, నవంబర్ 19వ తేదీ గురువారం సాయంత్రం తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 90 మంది అభ్యర్థులున్నారు.
నల్లకుంట : కవిత. కాచిగూడ : రమ్య కుమారి. గోల్నాకా : మామిడాల అరుణ. అంబర్ పేట : పరుశురాం. బాగ్ అంబర్ పేట : రాధిక. లంగర్ హౌజ్ : సుధారాణి. గోల్కొండ : సరోజనీదేవి. గుడిమల్కాపూర్ : సురేందర్ సింగ్. కార్వాన్ : చంద్రకాంత్. నాగోల్ : బి. లక్ష్మీ. హయత్ నగర్ : మురళీధర్ రెడ్డి.
బీఎన్ రెడ్డి నగర్ : విజయ్ నేత. వనస్థలిపురం : చంద్రశేఖర్. చంపాపేట : ప్రవీణ్ గౌడ్. లింగోజిగూడ : వెంకటేశ్వర్లు. కొత్తపేట : శ్రీశైలం గౌడ్. చైతన్యపురి : రాజేశ్. గడ్డి అన్నారం : సునీల్ బాబు. మన్సూరాబాద్ : ఇందర్ కుమార్ గౌడ్. కాప్రా : శ్రీరాములు. ఏఎస్ రావు నగర్ : నిర్మలా సాంబమూర్తి గౌడ్. చర్లపల్లి : రామచంద్రంగౌడ్. చిలుకానగర్ : వినోద శేఖర్ రెడ్డి. రామాంతపూర్ : మాధవి గిరిబాబు. ఉప్పల్ : పరిమళ ప్రకాశ్.
మీర్ పేట హెచ్‌బి కాలనీ : యాదగిరి. మల్లాపూర్ : రాజేశ్వర్. కేబీహెచ్‌బి కాలనీ : పద్మా చౌదరి. ఫతేనగర్ : రాఘవేంద్ర యాదవ్. బాలానగర్ : హరిచందన్. కూకట్ పల్లి : శివకుమార్. బాలానగర్ : రంజిత. మూసాపేట : రామకృష్ణ. హిమాయత్ నగర్ : కె.పద్మజ. ఖైరతాబాద్ : చంద్రమణి. బంజారాహిల్స్ : సుజాత. జూబ్లీ హిల్స్ : నరసింహ. రాంనగర్ : బాలారాజుగౌడ్. భోలక్ పూర్ : జహీరుద్దీన్. గాంధీనగర్ : అరుణా జయేందర్. కవాడీగూడ : యాదగిరిరావు. బేగంజజార్ : ప్రశాంతి యాదవ్. గోషామహల్ : దినేశ్. గన్ ఫౌండ్రీ : సౌందర్య.
జాంబాగ్ : మహేశ్. సీతాఫల్ మండి : విజయలక్ష్మీ. మెట్టుగూడ : రాపోలు మంజుల. అమీర్ పేట : వరలక్ష్మీ. సనత్ నగర్ : జయశ్రీ. రాంగోపాల్ పేట : రేఖ. బేగంపేట : ఫరాబేగం. బన్సీలాల్ పేట : హేమలత. మోండా మార్కెట్ : సాయిరాణి యాదవ్. షేక్ పేట : విఘ్నేష్. వివేకానందనగర్ కాలనీ : సామ్రాజ్యం. కొండాపూర్ : సిరాజుద్దీన్. హఫీజ్ పేట : ధనలక్ష్మీ. చందానగర్ : మౌనిక. హైదర్ నగర్ : రవికుమార్. అల్వీన్ కాలనీ : బాలబ్రహ్మం. సరూర్ నగర్ : కల్పనాకుమారి. ఆర్కేపురం : సుజాత. మచ్చబొల్లారం : తిరుమలదేవి.
అల్వాల్ : లావణ్య. వెంకటాపురం : శ్రీనివాస్. నేరేడ్ మెట్ : మమత. వినాయక్ నగర్ : అనురాధ. మౌలాలి : పద్మ. ఈస్ట్ ఆనంద్ బాగ్ : కరణం గోపి. గౌతమ్ నగర్ : హేమ. మల్కాజ్ గిరి : మనోజ్ కుమార్ సింగ్. యూసఫ్ గూడ : రమేశ్ కుమార్. వెంగళ్ రావ్ నగర్ : సి.విజయశ్రీ. భారతీనగర్ : మమత. పటన్ చెరువు : కమల్. జగద్గిరిగుట్ట : వెంకటేశ్ గౌడ్. రంగారెడ్డి నగర్ : ఎం.నరసింగరావు.
చింతల్ : పి.లక్ష్మీ. సూరారం : ప్రభుదాసు. సుభాష్ నగర్ : సాయితులసి. కుత్బుల్లాపూర్ : పావని రాజేశ్. అడ్డగుట్ట : లక్ష్మీ ప్రసన్న.
తార్నాక : కె.నాగమణి. మైలార్ దేవులపల్లి : సాదయ్య ముదిరాజ్. రాజేంద్రనగర్ : రోజా. అత్తాపూర్ : మాధవి. వెంకటేశ్వర నగర్ కాలని : స్వప్న. బోరబండ : అరుణ్ రాజు.