GHMC ELECTION 2020 : బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు, అభ్యర్థులు ఎవరంటే

  • Publish Date - November 18, 2020 / 11:31 PM IST

BJP first, Congress lists: GHMC ELECTION 2020 కు అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. అభ్యర్థుల జాబితా విడుదల చేసే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నాయి. 105 మంది అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసిన కాసేపటికే..బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా జాబితాను రిలీజ్ చేసింది. బీజేపీ 21 మందితో కూడిన జాబితా విడుదల చేయగా..కాంగ్రెస్ 29 మందితో జాబితాను విడుదల చేసింది.



బీజేపీ అభ్యర్థుల వివరాలు :
పత్తర్ ఘట్టి : అనీల్ బజాజ్. మొగల్ పురా : సి.మంజుల. పురానాపూల్ : కొంగర సురేందర్ కుమార్. కార్వాన్ : కట్ల అశోక్. లంగర్ హౌజ్ : సుగంధ పుష్ప. టౌలిచౌకి : కే. రోజా. Nanal Nagar : కె. కిరణ్ కుమార్. సైదాబాద్ : కె.అరుణ. అక్బర్ బాగ్ : నవీన్ రెడ్డి. డబీర్ పురా : మిర్జా అఖిల్. రెయిన్ బజార్ : ఈశ్వర్ యాదవ్. లలిత్ బాగ్ : ఎం.చంద్రశేఖర్. కుర్మగూడ : ఉప్పల శాంత. ఐ.ఎస్. సదన్ : జంగం శ్వేత. రియాసత్ నగర్ : మహేందర్ రెడ్డి. చాంద్రాయణగుట్ట : జె.నవీన్ కుమార్. ఉప్పుగూడ : తాడెం శ్రీనివాస రావు. గౌలిపురా : భాగ్యలక్ష్మీ. శాలిబండ : వై.నరేష్. దూద్ బౌలి : నిరంజన్ కుమార్. ఓల్డ్ మలక్ పేట : కనబోయిన రేణుక.


కాంగ్రెస్ అభ్యర్థులు :
ఏఎస్ రావు నగర్ : శిరీషారెడ్డి. ఉప్పల్ : రజిత. నాగోల్ : శైలజ. మన్సూరాబాద్ : ప్రభాకర్ రెడ్డి. హయత్ నగర్ : జి.శ్రీనివాసరెడ్డి. హస్తినాపురం : సంగీత. ఆర్కేపురం : గణేశ్ నిర్మల నేత. గడ్డి అన్నారం : వెంకటేశ్ యాదవ్. సులేమాన్ నగర్ : రిజ్వానా బేగం. మైలార్ దేవుల పల్లి : శ్రీనివాస్ గౌడ్. రాజేంద్రనగర్ : బత్తుల దివ్య. అత్తాపూర్ : వాసవి భాస్కర్ గౌడ్. కొండాపూర్ : మహిపాల్ యాదవ్. మియాపూర్ : షరీఫ్. అల్లాపూర్ : కౌసర్ బేగం. మూసాపేట : గోపిశెట్టి రాఘవేంద్ర. ఓల్డ్ బోయిన్ పల్లి : అమూల్య. బాలా నగర్ : సత్యం శ్రీరంగం. కూకట్ పల్లి : విశ్వ తేజశ్వరరావు. గాజుల రామారం : కూన శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి నగర్ : గిరిగి శేఖర్. జీడిమెట్ల : బండి లలిత. నేరేడ్ మెట్ : మరియమ్మ. మౌలాలి : ఉమా మహేశ్వరి. కాప్రా : పత్తి కుమార్. మల్కాజ్ గిరి : శ్రీనివాస్ గౌడ్. గౌతమ్ నగర్ : తపస్వీ యాదవ్. బేగంపేట : మంజులారెడ్డి.