fire accident
Huge Fire In Hyderabad : హైదరాబాద్ గాంధీనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జబ్బార్ కాంప్లెక్స్ పక్కనున్న అసెంబుల్ వాటర్ ఫిల్టర్ దుకాణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ జరిగే ఖతార్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం
ఈ ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సింబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.