Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు. ఐటీసీ అధికారులు రావాలంటూ బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ నేతలు అడ్డు చెప్పడంతో.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తోపులాటలు కూడా చోటు చేసుకోవడంతో.. సమావేశం నిర్వహిస్తున్న డీఆర్‌ఓ శిరీషా అక్కడి నుంచి వెళ్లిపోయారు.