Accident
RTC bus-bike collision : కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్ లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు.
Nagar Kurnool Accident : పండుగ పూట విషాదం.. నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
మృతి చెందిన వ్యక్తి రామారెడ్డి మండలం అన్నారం గ్రామనికి చెందిన సంతోష్ రెడ్డి(45) గా గుర్తించారు. మృతుడు సంతోష్ రెడ్డి.. ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.