Mahabubabad Ci
Mahabubabad CI : మహబూబాబాద్ సీఐ సతీశ్ తీరు వివాదానికి దారితీసింది. వీఆర్ఏలపై సీఐ సతీశ్ వీరంగం చేశారు. కాల్చిపారేస్తా అంటూ వీఆర్ఏలకు వార్నింగ్ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించకుంటే కాల్చిపారేస్తా అంటూ సీఐ సతీశ్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీఐ సతీశ్ బెదిరింపులపై వీఆర్ఏలు భగ్గుమన్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతమందిని కాలుస్తారో కాల్చాలంటూ సీఐకి వీఆర్ఏ జేఏసీ సవాల్ చేసింది. సీఐ సతీశ్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Madhya Pradesh : స్కూటర్ సరిగ్గా నడపమన్నందుకు డిప్యూటీ కలెక్టర్ పై దాడి చేసిన దంపతులు