×
Ad

Hyderabad: రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

పటాన్​చెరు-హైదర్​నగర్, కలబ్​గూర్-పటాన్​చెరు వరకు పీఎస్సీ పంపింగ్ మెయిన్​లో పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడడంతో రిపేరింగ్ పనులు జరుగుతాయి.

  • పీఎస్సీ పంపింగ్ మెయిన్​లో లీకేజీలు
  • పటాన్​చెరు-హైదర్​నగర్ మధ్య..
  • కలబ్​గూర్-పటాన్​చెరు వరకు రిపేర్లు  

Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి నీళ్లు బంద్‌ కానున్నాయి. పటాన్​చెరు-హైదర్​నగర్, కలబ్​గూర్-పటాన్​చెరు వరకు పీఎస్సీ పంపింగ్ మెయిన్​లో పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడడంతో రిపేరింగ్ పనులు జరుగుతాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 10 గంటల వరకు ఈ పనులను కొనసాగిస్తారు.

Also Read: దుమ్మురేపుతోన్న మన దేశ “సర్వం ఏఐ”.. ఈ 3 ఏరియాల్లో చాట్ జీపీటీని దాటేసింది..

నీళ్లు బంద్‌ అయ్యే ప్రాంతాలు

  • ఆర్సీ పురం
  • అశోక్ నగర్
  • జ్యోతి నగర్
  • లింగంపల్లి
  • చందానగర్
  • గంగారం
  • మదీనాగూడ
  • మియాపూర్
  • బీరంగూడ
  • అమీన్​పూర్
  • భాగ్యనగర్ కాలనీ
  • ఆఫ్ టేక్ పాయింట్స్
  • బల్క్ కనెక్షన్లు
  • ఎర్రగడ్డ
  • ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ నగర్
  • అమీర్​పేట్
  • కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి