Lover
Lover : హైదరాబాద్ హస్తినాపురంలో గత వారం ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడిన విషయం విదితమే. ఈ దాడిలో యువతి శరీరంలోకి 18 కత్తిపోట్లు దిగాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువతిని అతనికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 18 కత్తిపోట్లకు గురైనా సదరు యువతి ప్రాణాలతో ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయింది.
చదవండి : Karnataka: ‘కర్ణాటక హోం మినిష్టర్ పిచ్చి పట్టిన వ్యక్తి’
సాధారణంగా రెండు, మూడు కత్తిపోట్లకు గురైతేనే మనిషి కోలుకోవడం కష్టం.. కానీ 18 కత్తిపోట్లకు గురైనా మృత్యురాలిగా నిలిచింది యువతి. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా గాయాలకు వైద్యం చేశారు. బాధితురాలు పూర్తిగా కొలుకోవడంతో దవాఖాన నుంచి డిశ్చార్జి చేశారు.
చదవండి : Karnataka crime : పురాతన ఇంట్లో గుప్తనిధుల కోసం..స్త్రీని నగ్నంగా కూర్చోపెట్టి క్షుద్రపూజలు..