Shock To TTDP : తెలంగాణ టీడీపీకి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు షాక్‌

తెలంగాణ టీడీపీకి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు షాకిచ్చారు. టీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారంకు లేఖ ఇచ్చారు.

Mla Machcha Nageswara Rao Gave A Shock To Telangana Tdp

shock to Telangana TDP : తెలంగాణ టీడీపీకి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు షాకిచ్చారు. టీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారంకు లేఖ ఇచ్చారు.  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రతో వెళ్లి స్పీకర్‌ను కలిశారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీపీఎల్పీ విలీనంపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం తెలంగాణలో మచ్చా నాగేశ్వరరావు ఒక్కరే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు.