రూ. కోటి 12 లక్షల లంచం కేసు, మెదక్ అడిషినల్ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు

  • Publish Date - September 9, 2020 / 12:13 PM IST

Medak Additional Collector : రూ. కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేపడుతోంది. అవినీతి పరుల భరతం పట్టడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో…మెదక్‌ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.



https://10tv.in/telangana-esi-medicines-scam-acb-shocked-by-seeing-of-devika-rani-illegal-assets/
అటు నగేష్ కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేస్తున్నారు. మొత్తం 12చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరుపుతోంది.