Sadabainamas
Sadabainamas: సాదా బైనామాలకు హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. గత కొన్నేళ్లుగా సాదా బైనామాలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పెండింగులో తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులు ఉన్నాయి.
ఇప్పుడు సాదా బైనామాలపై స్టేను హైకోర్టు ఎత్తివేసింది. 2020, నవంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరించింది. (Sadabainamas)
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు విగ్రహం.. ఈ ముస్లిం దేశంలో ఉంది.. పూర్తి వివరాలు తెలిస్తే..
ఆర్వోఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపర్చక పోవడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. త్వరలో 4 లక్షల సాదా బైనామాలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.