TS Budjet
Telangana assembly Budget : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2022-23) సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2022, మార్చి 07వ తేదీ సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు, పెట్టుబడి వ్యయం రూ. 29 వేల 728 కోట్లు ఉందని అంచనా వేశారు. క్యాపిటల్ వ్యయం రూ. 29, 728.44 కోట్లుగా లెక్కగట్టారు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2021-22 భారీగా పెరిగినట్లు, జాతీయ సగటు కన్నా- రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనా సమయంలో అనేక నెగిటివ్ గ్రోత్ వెళ్లినా తెలంగాణ మాత్రం 2శాతం గ్రోత్ లో ఉందని సభకు తెలిపారు. తలసరి ఆదాయం 2లక్ష 78వేల 833రూపాయలకు పెరిగిందన్నారు.
Read More : TS Budget 2022-23 : ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం
కేటాయింపులు ఇలా : –
వ్యవసాయ రంగానికి రూ. 24, 254 కోట్లు.
కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు రూ. 2750 కోట్లు.
దళితబంధు 17వేల 7వందల కోట్లు.
పట్టణ ప్రగతి రూ. 1394 కోట్లు.
బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు.
బీసీ సంక్షేమానికి రూ. 5698 కోట్లు.
డబుల్ బెడ్ రూంల నిర్మాణాల కోసం రూ. 12000 కోట్లు.
Read More : Dalitha Bandhu : వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు.. రూ. 17, 700 కోట్లు కేటాయింపు
ఆసరా పెన్షన్ లకు రూ. 11728 కోట్లు.
మన ఊరు- మన బడి 7289 కోట్లు.
ఈ ఏడాదిలో 75 వెల లోపు రుణం వారికి రుణమాఫీ.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన 57 ఏళ్ల వయోపరిమితి పెన్షన్స్.
ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12565 కోట్లు.
Read More : Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్
ఫారెస్టు యూనివర్సిటీకి రూ. 932 కోట్లు.
రోడ్లు, భవనాల శాఖ కు రూ. 1542 కోట్లు.
సొంతస్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం.
గొర్రెల పంపిణీ కోసం రూ. 1000 కోట్లు.
పోలీస్ శాఖ అభివృద్ధికి రూ. 9315కోట్లు కేటాయింపు.
Read More : TS Budget 2022-23 : సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవటానికి రూ.3 లక్షలు : మంత్రి హరీశ్ రావు
హరితహారానికి రూ. 932 కోట్లు.
నిమ్స్ లో మరో 2 వేల పడకల పెంపు.
గిరిజన సంక్షేమానికి రూ. 12,565 కోట్లు.
నీరా ఉత్పత్తి, సేకరణకు రూ. 20 కోట్లు.
వరంగల్ హెల్త్ సిటీకి రూ. 1100 కోట్లు.
ఆర్ అండ్ బికి రూ. 1542 కోట్లు.
Read More : TS Budget 2022-23 : ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం
పోలీసు శాఖకు రూ. 9,315 కోట్లు.
వరంగల్ హెల్త్ సిటీలో 35 సూపర్ స్పెషాల్టీ విభాగాలు.
పాలమూరు రంగారెడ్డికి ఇప్పటి వరకు రూ. 18,500 కోట్లు ఖర్చు.
ఈ ఏడాదిలోనే పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి.
రూ. 75 వేల లోపు సాగు రుణాల మాఫీ.
Read More : Dalitha Bandhu : వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు.. రూ. 17, 700 కోట్లు కేటాయింపు
మార్చిలోగా రూ. 50 వేల లోపు రైతు రుణాల మాఫీ.
పంట రుణాలు రూ. 16, 144 కోట్ల మాఫీ.
ఈసారి 5.12 లక్షల మంది రైతులకు రుణమాఫీ.
పాఠశాలల అభివృద్ధికి రూ. 7,289 కోట్లు.
మండలం యూనిట్ గా రూ. 3,497 కోట్లతో 9 వేల 123 పాఠశాలల అభివృద్ధి.
Read More : Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్
మన ఊరు మన బడితో 12 రకాల మౌలిక సదుపాయాలు.
పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు.
అటవీ యూనివర్సిటికి రూ. 100 కోట్లు.
మహిళా యూనివర్సిటీకి రూ. 100 కోట్లు.