Cm Kcr
CM KCR Nalgonda Tour : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు. మారయ్య చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.
Also Read : Teachers Dharna : బదిలీల విషయంలో టీచర్ల ఆందోళన