Telangana Inter: ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే5వరకూ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే5 వరకూ రెగ్యూలర్ పరీక్షలు జరగనుండగా మే 6, 9తేదీల్లో....

Telangana Inter: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే5వరకూ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే5 వరకూ రెగ్యూలర్ పరీక్షలు జరగనుండగా మే 6, 9తేదీల్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఏప్రిల్ 12వ తేదీ ఎన్విరాన్మెంటల్ నిర్వహించనున్నారు.

సెకండ్ ఇయర్ విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తర్వాతి రోజు నుంచి జరుగుతాయి. పరీక్షా సమయం ఫస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరగనున్నట్లు ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించారు.

Read Also: మీనాక్షికి మాస్‌రాజా లిప్‌లాక్.. మరీ ఇంత దూకుడా?

ట్రెండింగ్ వార్తలు